ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో దివ్యాంగుల కోసం సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని మాట్లాడారు.

#kinjarapurammohannaidu #rammohannaidu #srikakulam #tdp #andhrapradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️